NGKL: కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్లో ఆర్యవైశ్య మహాసభ, ఓ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని వెంకటేశ్ ప్రారంభించారు. వేసవి ఎండల దృష్ట్యా పేద ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.