MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వైపు నిర్మిస్తున్న వరంగల్ హైవే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణపు పనులు ఆలస్యంగా జరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రోడ్లు నిర్మిస్తామని చెప్పిన అధికారులు, ఆ పరిస్థితి కూడా కల్పించలేదు. గత ఏడేళ్లుగా ఇబ్బందులు పడుతున్నట్లు వాహనదారులు వాపోయారు.