JN: జనగామలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. జిల్లా అధ్యక్షులు రమేష్, తదితరులు పాల్గొన్నారు.