NRPT: ధన్వాడ మండల కేంద్రానికి చెందిన మంగలి విజయ లక్ష్మీ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమే మరణించడం వల్ల తన ఇద్దరు పిల్లలు అనాథగా మారడంతో తనతో కలిసి చదువుకున్న 1998 బ్యాచ్ మిత్రులు పోగుచేసిన 37, 600 రూపాయలు తాతతో కలిసి ఉంటున్న చిన్నారులకు అందించడం జరిగింది. భవిష్యత్లో విద్యాపరంగా వీరిని ఆదుకుంటామని మిత్రులు తెలియజేశారు.