ప్రకాశం: మార్కాపురం జిల్లాను చేసినందుకు సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తర్లుపాడులో కూటమి నాయకులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం, DY.CM చిత్రపటాలకు పాలాభిషేకం చేసి జిల్లా ఏర్పాటు పట్ల తమ సంతోషాన్ని కృతజ్ఞత ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.