E.G: జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రు రేపు గోకవరం మండల కార్యాలయంలో నిర్వహించనున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మండల ప్రజానీకం వినియోగించుకోవాలని మాజీ జడ్పిటీసీ పాలూరు. బోసు బాబు ఇవాళ తెలిపారు. ఈ ప్రజా దర్బార్‌కు ప్రజలందరూ వచ్చి తమ సమస్యలను వినతిపత్రం రూపంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు అంటించాలన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది.