JGL: భూ భారతి చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శనివారం పట్టణంలోని పొన్నాల గార్డెన్లో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో పి మధుసూదన్, అర్బన్, రూరల్ తహసీల్ధార్లు రామ్మోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.