MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని ఆర్యభట్ట పాఠశాలలో గత మూడు రోజుల క్రితం 5వ తరగతి చదువుతున్న బాలుడిని ఉరితీసి స్లాబ్‌కి వేలాడదీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయంపై పాఠశాల యజమాన్యాన్ని బాలుడి తల్లిదండ్రులు నిలదీయడంతో నిజాన్ని కప్పిపుచ్చారు. న్యాయం కోసం బాధితులు తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయారు.