BHPL: జిల్లా SP సంకీర్త్ ఆదేశాల మేరకు, ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గోరికొత్తపల్లి (M) లోని GP కార్యాలయంలో ‘Arrive – Alive’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. SI సాయి త్రిలోక్ నాథ్ మాట్లాడుతూ.. నేటి 13 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్ పాల్గొన్నారు.