HYDలోని చంచల్గూడ సెంట్రల్ జైల్ 1876లో ప్రారంభించిన కారాగారం. నిజాం పాలన కాలంలో ఏర్పాటైన ఈ జైలు తరువాత కాలక్రమేణా విస్తరించబడింది. స్వాతంత్ర ఉద్యమ కాలంలో పలువురు స్వాతంత్ర సమరయోధులు ఇక్కడ నిర్బంధితులయ్యారు. ప్రస్తుతం ఆధునిక సదుపాయాలతో ఖైదీల పునరావాసం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సుమారుగా 1600 మందికి పైగా ఖైదీల కెపాసిటీ ఉంది.