NRPT: మరికల్ మండల కేంద్రంలోని కన్మనూర్ చౌరస్తా దగ్గర ఇవాళ జిల్లా కాంగ్రెస్ నాయకుడు సూర్య మోహన్ రెడ్డి స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా దృష్ట్యా ప్రమాదాల నివారణకై స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రమాదాల వలన ప్రాణాలు కోల్పోయారని, ప్రమాదాల నివారణకే స్పీడ్ బ్రేకర్లని అన్నారు.