BHPL: డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని, డ్రగ్స్ వాడకం వ్యక్తిగతంగానే కాకుండా సమాజానికి కూడా హానికరమని అన్నారు.