SRD: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని కంగ్టి ఎంపీడీవో సత్తయ్య అన్నారు. గురువారం రాత్రి హాస్టల్ సందర్శించిన ఆయన అక్కడే విద్యార్థులతో పాటు భోజనం చేసి నిద్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో హాస్టల్ వసతి కల్పించిందని, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విని, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.