NRML: జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటలలో 510.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా నిర్మల గ్రామీణ మండలంలో 66.2., బాసర 51.1, సోన్ 49.8, లక్ష్మణ చందా 47.6, పెంబి 36.6, ఖానాపూర్ 32.2, సారంగాపూర్ 28.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు.