KRNL: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారానికై UTF ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే రణభేరి కార్యక్రమంను ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని UTF జిల్లా కార్యదర్శి కౌలన్న ఇవాళ పిలుపునిచ్చారు. రణభేరి యాత్ర ఈ నెల 15న కర్నూలులో ప్రారంభమయి ఎమ్మిగనూరు చేరుకుంటుందన్నారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.