NZB: వలసదారులు, దుర్భర కుటుంబాల స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో జిల్లాలో అమలు చేస్తున్న మైగ్రేషన్ మల్టీ పార్ట్నర్ ఫండ్ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు కమిటీ సభ్యులతో కలెక్టరేట్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు.