KNR: వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి వోడితల ప్రణవ్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని గాంధీనగర్తో పాటు వివిధ ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను ఉదయం నుంచి పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు.