అన్నమయ్య: జిల్లాకు ఒక సంవత్సరంలో మూడు నెలల కాలంలో కలెక్టర్ చామకూరి శ్రీధర్ అనేక రకాలుగా సేవలు అందించారని గాజుల ఖాదర్ బాషా పేర్కొన్నారు. జిల్లాకు గౌరవ కలెక్టర్ చామకూరి శ్రీధర్ విశిష్ట సేవలు అందించి ప్రజల్లో కలెక్టరుగా మంచి పేరు సంపాదించుకున్నారన్నారు. నేడు కలెక్టర్ బదిలీ కారణంగా అందరికీ బాధ ఉందని ఆయన తెలిపారు.