SKLM: నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చిన మంత్రి నారా లోకేష్ బాబు చొరవ అభినందనీయమని పాతపట్నం ఎమ్మెల్యే ఎం.గోవిందరావు అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరిపాలనా దక్షత, మానవత్వంలోనూ తండ్రి చంద్రబాబుకి తగ్గ తనయుడిగా లోకేష్ నిలుస్తున్నారని కొనియాడారు.