PPM: జిల్లా అభిృద్ధిలో తనదైన పరిపాలనా విధానాలతో, సేవా భావంతో జిల్లా ప్రజలు, అధికారులందరి మన్ననలు పొంది చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అని జిల్లా అధికారులు ప్రశంసలు కురిపించారు. జిల్లా ఆవిర్భావం తరువాత రెండో జిల్లా కలెక్టరుగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి తనదైన ముద్రను వేశారని కొనియాడారు.