KNR: చేనేత వస్త్రాలకు ఆదరణ ఎప్పటికీ తగ్గదని, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత కళాకారుల నైపుణ్యం ఇక్కడ ప్రదర్శించిన వస్త్రాల్లో కనిపిస్తున్నదని తెలిపారు.