Asia Cup 2025 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 160 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ మహ్మద్ హారిస్ (66; 43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (29), ఫకార్ జమాన్ (23*), హసన్ నవాజ్ (9), ఫహీం అష్రఫ్ (8) పరుగులు చేశారు. షహీన్ అఫ్రిది (2) నాటౌట్‌గా నిలిచాడు. ఒమన్ టార్గెట్ 161.