KMR: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులను మంత్రి సీతక్క శుక్రవారం పరిశీలించారు. పాల్వంచ మండలంలోని పిడబ్ల్యుడి రోడ్డు నుండి మంథని దేవునిపల్లి వరకు గల రోడ్డును ఆమె సందర్శించారు. ఈ పరిశీలనలో గవర్నమెంట్ అడ్వైజర్ షబ్బీర్ అలీ, CEPR సమత, PR ఈఈ దుర్గాప్రసాద్, డీప్యూటీ ఈఈ స్వామి దాసు ఉన్నారు.