NDL: బనగానపల్లె పట్టణంలో ఎస్సార్బీసీ కాల్వ విస్తరణ పనులను ఇవాళ ప్రత్యక్షంగా రాష్ట్ర రోడ్ల, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పర్యవేక్షించారు. ఎస్సార్బీసీ కాల్వ విస్తరణ పనులు, ముళ్ల కంపలు తొలగింపు వంటి పనులు నాణ్యతతో త్వరతగతిన పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు.