ELR: కొయ్యలగూడెం మార్కెట్ యార్డ్ నందు ‘స్త్రీ శక్తి’ కార్యక్రమం ఈనెల 14న నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించిన స్త్రీ శక్తి కార్యక్రమం విజయవంతం సభ నిర్వహించడం జరుగుతుందన్నారు.