NZB: మార్కెట్లో గత కొన్ని రోజులుగా 40-60 రూపాయల వరకు ఉన్న ఉల్లి ధర రూ. 15లకు చేరింది. అలాగే కిలో 60-80 రూపాయల వరకు పలికిన టమాట ధర గురువారం రూ. 5లకు పడిపోయింది. ఈ ఆకస్మిక ధరల పతనంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags :