TG: నకిలీ ఐటీసీ స్కామ్ కేసులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారులు ఏకకాలంలో 10 చోట్ల దాడులు చేశారు. HYD, మేడ్చల్ జిల్లాలో సోదాలు చేస్తున్నారు. రూ. కోట్ల వ్యాపారం చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లు, షెల్ కంపెనీ పేరుతో రూ.350 కోట్లు బదిలీ చేసినట్లు గుర్తించారు.