WGL: దసరా పండగను పురస్కరించుకొని ప్రయాణికుల కోసం వరంగల్ మీదుగా చర్లపల్లి నుంచి అనకాపల్లి మధ్య ఈ నెల 13 నుంచి అక్టోబర్ 5 వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు రైల్వే అధికారి శ్రీధర్ ప్రకటించారు. శని, ఆదివారాల్లో రైలు నంబర్ 07035, 07036 ఈ ప్రత్యేక రైలు జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ మీదుగా ప్రయాణిస్తుందని స్పష్టం చేశారు.