CTR: చౌడేపల్లె ఎంపీడీవో కార్యాలయంలో 17న మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ఇంఛార్జ్ ఎంపీడీవో షబ్బీర్ అహమ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తామన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు విధిగా ఖచ్చితంగా హాజరుకావాలని కోరారు.