అన్నమయ్య: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు విపక్షాలకు నిద్రలేకుండా చేస్తున్నాయని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్.జె.వెంకటేష్ అన్నారు. పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం సూపర్ హిట్ బహిరంగ సభ విజయవంతమైందని చెప్పారు. తీవ్ర ప్రెస్టేషన్లో జగన్మోహన్ రెడ్డి కాలం వెళ్ళదీస్తున్నారని విమర్శించారు.