MBNR: జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోగులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.