SRD: సిర్గాపూర్ మండలం గైరాన్ తాండ (W) గ్రామపంచాయతీ ఏకగ్రీవ సర్పంచ్ అభ్యర్థి మోహన్ గురువారం నామినేషన్ వేశారు. గ్రామాభివృద్ధి కోసం గ్రామస్తులంతా ఏకమై సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడంతో తన నామినేషన్ పత్రాలను ఆర్వో శ్రీవర్ధన్ రెడ్డికి సమర్పించారు. గ్రామానికి పెద్ద సమస్య రోడ్డు, వాగుపై వంతెన, ఈ రెండు అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.