BHPL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద నిన్న రాత్రి BJP జిల్లా అధ్యక్షులు నిషేధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రామచంద్రరావు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు కీలకమని, కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజలు తీర్పు చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కీర్తి రెడ్డి, BJP నాయకులు ఉన్నారు.