JGL: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని గాంధీనగర్ ప్రైమరీ స్కూల్లో, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో రూ.8 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. లైబ్రరీ సెస్ ద్వారా లైబ్రరీల ఏర్పాటు, అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు అడువాల జ్యోతి, గిరి నాగభూషణం ఉన్నారు.