HNK: హన్మకొండ నగరంలోని నక్కలగుట్టలోని TGNPDCL కార్పొరేట్ కార్యాలయంలో దుద్దిళ్ల శ్రీపాదరావు 91వ జయంతిని సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సీఎండీ వరుణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాసేవలో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించారు. డైరెక్టర్లు కూడా పూలతో నివాళులు అర్పించారు.