NLG: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మాడుగులపల్లి మండలంలోని పాములపాడు, పోరెడ్డి గూడెం, చిరుమర్తి, ఆగా మోత్కూర్, గుర్రప్పగూడెం, తోపుచర్ల, బొమ్మకల్, కలవలపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. మన ఊరు-మన ఎమ్మెల్యే, ఆరు గ్యారంటీల పథకాల పోస్టర్ ఆవిష్కరించారు.
Tags :