మంచు మనోజ్, విష్ణు మధ్య నెట్టింట మాటల యుద్ధం జరుగుతోంది. ‘కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు మిగిలిన వాళ్లను పక్కన పెట్టి మనమే చర్చించుకుందాం. ఏం అంటావు’ అని మనోజ్ పోస్టు పెట్టాడు. మరోవైపు మనోజ్‌తో వివాదంపై ఓ ఇంటర్వ్యూలో విష్ణుకు ప్రశ్న ఎదురైంది. ‘మనం చేసే చర్యలే మన వైఖరికి అద్దం పడతాయి. జనరేటర్లో పంచదార పోస్తే పేలదు’ అని తెలిపాడు.