ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్(IIMC) 51 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉండగా.. ఆసక్తి గలవారు ఈ నెల 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 19లోపు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్‌లో పంపాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.