KRNL: కోసిగి రైతు సేవా కేంద్రంలో బుధవారం ఏఓ వరప్రసాద్ ఆధ్వర్యంలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. సజ్జలగూడెం, పెద్దబొంపల్లి గ్రామాల రైతులకు ఎరువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడుతూ.. రబీ పంటలు సాగు చేసిన రైతులు తమ పరిధిలోని సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.