NZB: నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన బొల్లాపల్లి సతీశ్ గౌడ్ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. తనపై నమ్మకం ఉంచి తనను జిల్లా ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సతీశ్‌కు గ్రామస్థులు, సన్నిహితులు అభినందించారు.