HYDలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ సర్వే అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వరస సమావేశాలు నిర్వహించారు. త్వరలో నెలకి 50 నుంచి 75 చెరువులను ప్రకటనలు అందిస్తామన్నారు. 2026 చివరి నాటికి చెరువుల అన్నిటికీ హద్దులు నిర్ధారణ పూర్తవుతుందని హామీ ఇచ్చారు. చెరువుల రక్షణపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు వివరించారు.