TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. హైదరాబాద్‌తో పాటు హన్మకొండ, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత, హైదరాబాద్‌లో 13 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.