AP: తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కాసేపట్లో దీక్ష చేయనున్నారు. గాంధీ విగ్రహం దగ్గర జేసీ ఒక్క రోజు దీక్ష చేపట్టనున్నారు. 2026లో అభివృద్ధిని ఎలా చేస్తానో ప్రజలకు వివరిస్తానని తెలిపారు. తాడిపత్రి ప్రజల కోసమే దీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు.