ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తమిళ హర్రర్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ ‘డిమాంటి కాలనీ’. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రెండు సినిమాలు విడుదల కాగా.. తాజాగా మూడో సినిమా ‘డిమాంటి కాలనీ 3’ తెరకెక్కుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా 2026 వేసవిలో రిలీజ్ కానుంది.