KMM: తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ TG CET ఆధ్వర్యంలో 5వ ప్రవేశాలకు, అలాగే 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్న బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మాదిరిపురం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ రావు గురువారం తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.