MNCL: జిల్లాలోని వివిధ మండలాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమించారు. కాసిపేట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వినయ్ కుమార్, సాయి తేజ నియమితులయ్యారు. కన్నేపల్లికి డాగయ్య, వెంకటి, నెన్నెలకు మహేష్, శ్రీకాంత్, బెల్లంపల్లికి లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, వేమనపల్లికి సంతోష్, శ్రీకాంత్, భీమినికి వెంకటేష్, ప్రవీణ్లను నియమించారు.
Tags :