SRPT: నూతన సంవత్సరం సందర్భంగా నడిగూడెం మండలం చాకిరాల గ్రామంలో పేదలకు ఇవాళ ఉపసర్పంచ్ యాతాకుల నాగజ్యోతి ప్రమోద్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఉపసర్పంచ్ మాట్లాడుతూ.. నూతన సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమృద్ధిని అందించాలని ఆమె ఆకాంక్షించారు.