MDK: నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా గురువారం ఎస్పీ డివి శ్రీనివాస్ రావు మెదక్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో, శాంతియుత వాతావరణంలో జీవించాలని ఆకాంక్షించారు.