NZB: బడాపహాడ్ దర్గా ఉర్సులో చందూర్ 108 అంబులెన్స్ సేవలు అందిస్తోంది. దర్గా ఎక్కే సమయంలో ప్రజలు ఎలాంటి అస్వస్థతకు గురైన వారిని తక్షణమే గుర్తించి సిబ్బంది ప్రథమ చికిత్స అందజేశారు. ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్, సూపర్వైజర్ స్వరాజ్ పర్యవేక్షించారు. 108 సిబ్బంది రవి, హనుమాండ్లు పాల్గొన్నారు.