కొత్త ఆశలు, అంచనాలతో సినీ ప్రముఖులు 2026కు స్వాగతం పలికారు. న్యూ ఇయర్ సందర్భంగా సినీ మేకర్స్.. కొత్త మూవీ పోస్టర్లను షేర్ చేశారు. ఈ ఏడాది ప్రతిఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని, నటీనటులకు హిట్స్ పడాలని కోరుకుంటూ పోస్టులు పెట్టారు. దీంతో సినీప్రియులు నెట్టింట పండుగ చేసుకుంటున్నారు.